నవాజ్‌ షరీఫ్‌కు గట్టి ఎదురుదెబ్బ | Pakistan Court Orders Lifetime Political Ban Against Sharif | Sakshi
Sakshi News home page

నవాజ్‌ షరీఫ్‌కు గట్టి ఎదురుదెబ్బ

Published Sat, Apr 14 2018 7:59 AM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

పాకిస్తాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ రాజకీయ జీవితానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈయన ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆ దేశ సుప్రీం కోర్టు జీవితకాల నిషేధం విధించింది. షరీఫ్‌తోపాటుగా పాకిస్తాన్‌ తెహ్రికీ ఇన్సాఫ్‌ (పీటీఐ) నేత జహంగీర్‌ తరీన్‌ కూడా ఇకపై జీవితకాలం ఎన్నికల్లో పోటీ చేయకుండా పాక్‌ సుప్రీంకోర్టు చారిత్రక తీర్పునిచ్చింది. పాక్‌ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 62 (1) (ఎఫ్‌) ప్రకారం ఓ చట్టసభ్యుడిపై ఎంతకాలం నిషేధం విధించవచ్చన్న కేసు విచారణ సందర్భంగా ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement