బెంగళూరు నగరానికి చెందిన భగవాన్ మహవీర్ జైన్ ఆసుపత్రి వైద్యులు అద్భుతం చేశారు. బ్రెయిన్ సర్జరీ చేయించుకుంటున్న పేషెంట్‌తో సర్జరీ మధ్యలో గిటార్ ప్లే చేయించారు. అంతేకాదు స్మార్ట్ ఫోన్‌ను కూడా వినియోగించమని పేషెంట్‌కు సూచించడంతో అతను అలవోకగా ఫోన్‌ను వినియోగించాడు.