ఓటు నమోదుకు రేపే చివరి రోజు: ఈసీ | People Can Apply For Vote Through Offline Also Said By AP CEC Gopal Krishna Dwivedi | Sakshi
Sakshi News home page

ఓటు నమోదుకు రేపే చివరి రోజు: ఈసీ

Published Thu, Mar 14 2019 7:09 PM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM

 ఓటు హక్కు నమోదు కోసం దరఖాస్తు చేసుకునేందుకు మార్చి 15తో గడువు ముగుస్తుందని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి గోపాల్‌కృష్ణ ద్వివేది తెలిపారు. ఆ తర్వాత వచ్చిన దరఖాస్తులు ఎన్నికల అనంతరం పరిశీలించి ఓటర్ల జాబితాలో చేరుస్తామని వెల్లడించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement