జిల్లాలోని పేకట క్లబ్‌లపై పోలీసులు ఒక్కసారిగా మెరుపు దాడులు చేయడంతో పేకాటరాయుళ్లు ఉలిక్కిపడ్డారు. ఏలూరు, జంగారెడ్డిగూడెం, భీమవరంలోని టౌన్ హాళ్లు, కాస్మోపాలిటీన్ క్లబ్, యూత్ క్లబ్‌లపై పోలీసు బృందాలు ఏకకాలంలో దాడులు నిర్వహించాయి.
Jun 9 2018 8:53 PM | Updated on Mar 21 2024 9:00 PM