ప్రజాసంకల్పయాత్ర 105రోజు ప్రారంభమైంది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ఉదయం తక్కెళ్లపాడు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడ నుంచి జె.వంగులూరు, అరికట్లవారిపాలెం, గంగవరంలో ఆయన ప్రజలతో మమేకం అవుతారు
Published Tue, Mar 6 2018 10:18 AM | Last Updated on Thu, Mar 21 2024 7:48 PM