దారిన పోయే ప్రయాణికులను భయపెడదామనుకున్న అతని ప్రయత్నం బెడసి కొట్టింది. కాస్తుంటే ప్రాణాలు పోయి ఉండేవే. కానీ, అతని ఆయుష్షు గట్టిది కావటంతో చిన్న గాయం కూడా కాకుండా తప్పించుకున్నాడు. అమెరికాలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి చక్కర్లు కొడుతోంది.