మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్సిటీలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూం వద్ద భద్రతలో డొల్లతనం బయటపడింది. స్ట్రాంగ్ రూంలోని ఈవీఎం విజువల్స్ ఓ ఛానెల్‌లో ప్రసారం కావడంపై అధికారులు దృష్టిపెట్టారు. అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న మీడియా విలేకరి ప్రభుత్వానికి చెందిన వీడియో గ్రాఫర్‌నని చెప్పి లోపలి దృశ్యాలు చిత్రీకరించినట్లుగా తెలిసింది.
ఈవీఎం భద్రతలో బయటపడ్డ డొల్లతనం
Published Sun, Apr 14 2019 5:47 PM | Last Updated on Thu, Mar 21 2024 11:25 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement