ఉద్రిక్తంగా బాబు పర్యటన.. భద్రత నడుమ బస్సు యాత్ర | Protest Against Chandrababu Naidu In Ananthapuram | Sakshi
Sakshi News home page

ఉద్రిక్తంగా బాబు పర్యటన.. భద్రత నడుమ బస్సు యాత్ర

Published Mon, Jan 13 2020 4:32 PM | Last Updated on Fri, Mar 22 2024 10:50 AM

 పరిపాలన వికేంద్రీకరణ, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి వ్యతిరేకంగా విష ప్రచారం చేస్తున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిని నిరసన సెగలు వెంటాడుతున్నాయి. తాజాగా అనంతపురం ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. చంద్రబాబు పర్యటన సందర్భంగా జిల్లాలోని కొడికొండలో ఉద్రిక్తత నెలకొంది. కొడికొండలో చంద్రబాబును ప్రజా సంఘాలు, స్థానికులు అడ్డుకున్నారు. చంద్రబాబు గోబ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement