లండన్‌ వీధుల్లో కొండచిలువ హల్‌చల్‌ | Python Swallows Pigeon On Busy Street In London | Sakshi
Sakshi News home page

Published Mon, Aug 6 2018 11:12 AM | Last Updated on Thu, Mar 21 2024 7:50 PM

ఎటు నుంచి వచ్చిందో.. హఠాత్తుగా ఊడిపడిన ఓ కొండచిలువ లండన్‌ నగర వీధుల్లో హల్‌చల్‌ చేసింది. తూర్పు లండన్‌లోని ఓ వీధిలో ప్రత్యక్షమైన కొండచిలువను చూసిన స్థానికులు పరుగులు పెట్టారు. ఇంతలో అక్కడ ఆహారం తింటున్న పావురంపై దాడి చేసిన పాము దాన్ని మింగేసింది. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న వైల్డ్‌లైఫ్‌ సంరక్షణ అధికారులు కొండచిలువను పట్టుకుని, సురక్షిత ప్రదేశానికి తరలించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement