కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వింత వింత సమాధానాలు చెప్పారు. తన సొంత ఎంపీ నియోజకవర్గం అమేథిలోని ఓ ప్రభుత్వ పాఠశాలకు వెళ్లిన రాహుల్, అక్కడి విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు తలాతోక లేని సమాధానాలు చెప్పారు. రాహుల్ చెప్పిన సమాధానాలకు విద్యార్థులే ఆశ్చర్యపోయారు