వాషింగ్టన్‌‌లో ఓ రెస్టారెంట్‌ ఉచితంగా భోజనం | This Restaurant Owner Gives Out Free Food in America | Sakshi
Sakshi News home page

వాషింగ్టన్‌‌లో ఓ రెస్టారెంట్‌ ఉచితంగా భోజనం

Published Tue, May 21 2019 3:53 PM | Last Updated on Thu, Mar 21 2024 11:09 AM

అగ్రరాజ్యం అమెరికాలో వైట్‌ హౌస్‌కు కొద్ది దూరంలో సకినా హలాల్‌ గ్రిల్‌ అనే ఓ హైఫై రెస్టారెంట్‌ ఉంది. ఆ చుట్టుపక్కల ఇంకొన్ని రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. కానీ వాటికి, సకినా రెస్టారెంట్‌కు ఓ తేడా ఉంది. చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా సరే.. దర్జగా హలాల్‌ రెస్టారెంట్‌కు వెళ్లి కడుపునిండా నచ్చిన భోజనం తిని రావచ్చు.  మిమ్మల్నేవరు బిల్లు కట్టమని ఇబ్బంది పెట్టరు. నమ్మశక్యంగా లేకపోయినప్పటికి ఇది వాస్తవం. గత ఐదేళ్లలో ఇప్పటికే దాదాపు 80 వేల మందికి ఉచితంగా ఆహారం పెట్టి కడుపు నింపింది ఈ రెస్టారెంట్‌.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement