‘అమెరికన్లు మీరిక జాగ్రత్త.. ముఖ్యంగా పాక్‌తో..’ | US issues travel advisory to citizens for Pakistan, Bangladesh etc.. | Sakshi
Sakshi News home page

Published Wed, Mar 8 2017 7:30 AM | Last Updated on Wed, Mar 20 2024 3:12 PM

తమ దేశ పౌరులకు అమెరికా హెచ్చరికలు చేసింది. తమ పౌరులెవ్వరూ ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్థాన్‌, అఫ్ఘనిస్థాన్‌, బంగ్లాదేశ్‌కు వెళ్లొద్దని, అక్కడ తిరుగుబాటు చేసే సాంఘిక వ్యతిరేక శక్తులు ప్రస్తుతం క్రియాశీలకంగా ఉన్నాయని తెలిపింది. అలాగే, ఆ దేశాలకు చెందిన ఉగ్రవాదులు భారత్‌లో కూడా యాక్టివ్‌గా ఉన్నారంటూ తెలియజేసింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement