కేసీఆర్ బంధువు అయితే చాలు.. దర్జాగా దోచేసుకోవచ్చు | Revanth reddy press meet in clp office | Sakshi
Sakshi News home page

కేసీఆర్ బంధువు అయితే చాలు.. దర్జాగా దోచేసుకోవచ్చు

Published Tue, May 8 2018 5:38 PM | Last Updated on Fri, Mar 22 2024 10:49 AM

 ఓటుకు కోట్లు కేసులో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావులు కలసి కుట్ర పన్నుతున్నారని తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ నేత రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. కేసు వెలుగులోకి వచ్చిన రోజు కంటే ఇప్పుడే దీనికి అధిక ప్రాధాన్యం కల్పించి తమను భయపెట్టి, బెదిరించి, లొంగదీసుకోవాలని చూస్తున్నారని అన్నారు

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement