మైదానంలో పంత్‌ జిమ్నాస్టిక్ ఫీట్ ! | Rishabh Pant On Field Stunt Goes Viral | Sakshi
Sakshi News home page

మైదానంలో పంత్‌ జిమ్నాస్టిక్ ఫీట్ !

Published Fri, Jan 4 2019 4:22 PM | Last Updated on Thu, Mar 21 2024 10:52 AM

ఆస్ట్రేలియా పర్యటన టీమిండియా యువ వికెట్‌ కీపర్‌కు అచ్చొచ్చినట్లుంది‌. ఏం చేసినా అది అతనికి అనుకూలంగా బోలెడంత క్రేజ్‌ను తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా ఆసీస్ కెప్టెన్‌ టిమ్‌పైన్‌తో స్లెడ్జింగ్‌ అయితే ఏకంగా హీరోనే చేసింది. ఏ మాత్రం భయపడని ఈ యువ వికెట్‌ కీపర్‌ ఆతిథ్య ఆటగాళ్ల మాటకు మాటతోనే బదులివ్వడం.. సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌ అయింది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement