వైఎస్‌ఆర్ జిల్లా: బద్వేల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం | Road accident in Badvel | Sakshi
Sakshi News home page

వైఎస్‌ఆర్ జిల్లా: బద్వేల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

Published Sun, Jul 1 2018 7:34 AM | Last Updated on Fri, Mar 22 2024 11:30 AM

జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా ప్రయాణిస్తున్న లారీ అదుపుతప్పి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన జిల్లాలోని బద్వేలు మున్సిపాలిటీ మడలకవారిపల్లె సుదర్శన ఆశ్రమం వద్ద జరిగింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement