సోషల్‌ మీడియాలో ఈ వీడియో హల్‌చల్‌ | Rolls-Royce Plunges Into Sinkhole | Sakshi
Sakshi News home page

సోషల్‌ మీడియాలో ఈ వీడియో హల్‌చల్‌

Published Tue, Oct 3 2017 6:18 PM | Last Updated on Fri, Mar 22 2024 11:03 AM

సోషల్‌ మీడియాలో ఇప్పుడు ఓ వీడియో హల్‌ చల్‌ చేస్తోంది. దర్జాగా రోడ్డుపై రోల్స్‌ రాయ్స్‌ కారులో వెళుతూ అనూహ్యంగా ప్రమాదంలో పడిన ఓ చైనా వ్యక్తికి సంబంధించిన సంఘటనే ఆ వీడియోలోని సారాంశం. వివరాల్లోకి వెళితే.. చైనాలోని హెయిలాంగ్జియాంగ్‌ ప్రావిన్స్‌లో హార్బిన్‌ అనే పట్టణంలో ఓ వ్యక్తి రోల్స్‌ రాయల్స్‌ కారులో వెళుతూ ఓ ట్రాఫిక్‌ కూడలి వద్ద రెడ్‌ సిగ్నల్‌ పడటంతో ఆగిపోయారు. ఆ తర్వాత గ్రీన్‌ సిగ్నల్‌ పడగానే ముందుకెళదామని కారు స్టార్ట్‌ చేసి కదిలించారు..

Advertisement
 
Advertisement
 
Advertisement