తిరుపతి నగరంలో శనివారం సి నిమా ఫక్కీలో మాస్కులు ధరించిన దుండగులు ఓ వ్యక్తిని హత్య చేశారు. నగరం నడిబొడ్డులో ఈ సంఘటన జరిగింది. ఈస్టు సీఐ శివప్రసాద్‌రెడ్డి, స్థానికుల కథనం మేరకు నగరంలోని సంజయ్ గాంధీ కాలనీకి చెందిన మురళి అలియాస్ బెల్టు మురళి ఆటో తోలుకుని జీవనం సాగించేవాడు.