రష్యాలో పెను విషాదం చోటుచేసుకుంది. 71 మందితో వెళ్తున్న ఓ విమానం కూలిపోయింది. సరటోవ్ ఎయిర్‌లెన్స్‌కు చెందిన ఏఎన్-148 విమానం రాజధాని మాస్కోలోని డొమొడెవోడో ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ అయింది.
రష్యాలో కూలిన విమానం,71 మంది మృతి
Published Sun, Feb 11 2018 7:37 PM | Last Updated on Thu, Mar 21 2024 8:52 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement