అధిక బరువెత్తి ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు | Watch: Russian Powerlifter Breaks Both Knees While Attempting To Squat 400 kg | Sakshi
Sakshi News home page

అధిక బరువెత్తి ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు

Published Fri, Aug 14 2020 3:05 PM | Last Updated on Thu, Mar 21 2024 8:24 PM

మాస్కో : వరల్డ్‌ రా పవర్‌ లిఫ్టింగ్‌ యూరోపియన్‌ చాంపియన్‌షిప్‌లో ఓ రష్యన్ పవర్ లిఫ్టర్ తీవ్రంగా గాయపడ్డాడు. రెండు వందలు, మూడు వందలు కాదు.. ఏకంగా 400 కిలోల బరువెత్తే ప్రయత్నంలో విఫలమై ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. మాస్కోలో వేదికగా జరిగిన ఈ వరల్డ్‌ రా పవర్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ అలెగ్జాండర్‌ సెడిఖ్‌ స్క్వాట్‌లో అంత భారీ మొత్తాన్ని కాళ్లు వణుకుతుండగా అతికష్టమ్మీద భుజాల వరకు ఎత్తాడు. ఆపై బరువును తట్టుకోలేక కుప్పకూలాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement