‘సాక్ష్యం’ మొదటి సాంగ్‌ విడుదల | Saakshyam First Song Is Released | Sakshi
Sakshi News home page

Published Fri, May 4 2018 5:41 PM | Last Updated on Wed, Mar 20 2024 5:22 PM

బడా నిర్మాత బెల్లంకొండ ఫ్యామిలీ నుంచి వారసత్వంగా వచ్చిన ఈ హీరోకు ఇప్పటి వరకు తగిన గుర్తింపు రాలేదు. బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా సరైన విజయాన్ని అందుకోలేకపోతున్నారు. ఈ యువ హీరో మొదట్నుంచీ స్టార్‌ హీరోయిన్లతోనే జతకడుతున్నారు. గతేడాది జయ జానకి నాయకా అంటూ ఓ మోస్తరు విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం సాక్ష్యం సినిమాతో బిజీగా ఉన్నారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement