చంద్రబాబును ఎవరూ నమ్మే పరిస్థితి లేదు | Sajjala Ramakrishna Reddy slams CM Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబును ఎవరూ నమ్మే పరిస్థితి లేదు

Published Tue, Jun 26 2018 5:53 PM | Last Updated on Fri, Mar 22 2024 11:20 AM

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం వచ్చాక 6 నెలల్లో కడప స్టీల్‌ ప్లాంట్‌ శంకుస్థాపన చేసి 2 ఏళ్లలో పూర్తి చేస్తామని వైఎస్‌ జగన్‌ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి హామీ ఇచ్చారు. కడప ఉక్కు- ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరాటాన్ని ఉధృతం చేసింది. ఈ నేపథ్యంలో జమ్మల‌మ‌డుగులో వైఎస్సార్‌పీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ఉక్కు సంక‌ల్ప దీక్షలో సజ్జల పాల్గొన్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement