జగన్‌ సీఎం అయితేనే సమస్యలన్నీ పరిష్కారం | Shilpa Mohanreddy on Jagan's Kunool PrajaSankalpaYatra | Sakshi
Sakshi News home page

Published Sun, Dec 3 2017 12:20 PM | Last Updated on Thu, Mar 21 2024 7:47 PM

భవిష్యత్తులో వైఎస్సాఆర్‌సీపీ అధికారంలోకి రావటం.. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావటం ఖాయమని ఆ పార్టీ నేత శిల్పామోహన్‌రెడ్డి చెబుతున్నారు. ప్రజాసంకల్పయాత్ర నేడు కర్నూల్‌ జిల్లాలో ముగియనున్న నేపథ్యంలో ‘సాక్షి’ మోహన్‌రెడ్డిని పలకరించింది. ఈ సందర్భంగా ఆయన జిల్లాలో పాదయాత్ర విజయవంతమైనట్లు చెప్పారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement