జనసేన పార్టీకి చెడ్డపేరు వచ్చేలా కుట్రలు | Some Actions Against Janasena Party | Sakshi
Sakshi News home page

Published Thu, Apr 26 2018 8:20 PM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM

తనపై, తన పార్టీపై కుట్ర జరుగుతోందంటూ సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. పవన్ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేసినప్పుడల్లా కుట్ర జరుగుతోందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నిఘా వర్గా హెచ్చరికతో పవన్ కల్యాణ్ ఆగిపోయారని, అందుకే చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో పవన్ పర్యటనను వాయిదా వేసుకున్నారని జనసేన ఉపాధ్యక్షుడు బి.మహేందర్ రెడ్డి వెల్లడించారు. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement