‘ప్రతిపక్షాలపై పగ సాధిస్తున్నారు’ | Sonia Gandhi Accuses Modi For Targeting Congress Party | Sakshi
Sakshi News home page

‘ప్రతిపక్షాలపై పగ సాధిస్తున్నారు’

Published Sat, Mar 17 2018 7:39 PM | Last Updated on Thu, Mar 21 2024 10:56 AM

ఎన్నికలకు ముందు అవినీతితో పోరాడుతామని, సుస్థిరాభివృద్ధిని సాధిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇస్తున్న హామీలన్నీ అధికారంలోకి రావడానికి ఆడుతున్న డ్రామాలని భారత జాతీయ కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ శనివారం పార్టీ ప్లీనరీలో విమర్శించారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement