వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే? | Srikakulam -Three persons died after injection distorted in RIMS hospital | Sakshi
Sakshi News home page

వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే?

Published Mon, Aug 6 2018 9:49 AM | Last Updated on Wed, Mar 20 2024 3:45 PM

వర్షాకాలం ప్రారంభంతోనే డెంగీ, మలేరియా తదితర విషజ్వరాలు విజృంభించాయి. వాటితో చాలామంది రోగుల రక్తంలో ప్లేట్‌లెట్స్‌ తగ్గిపోయాయి.  మహిళలలో రక్తహీనత కూడా సమస్యగా మారింది. ఇలాంటి రోగాలతో శ్రీకాకుళంలోని రిమ్స్‌లో వైద్యం కోసం చేరున్నవారి పేదలు, సామాన్య ప్రజల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. జ్వరాలు, ప్లేట్‌లెట్స్‌ తగ్గిపోయిన రోగులతో పాటు హృద్రోగులు, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నవారందర్నీ రిమ్స్‌లోని మెడికల్‌ వార్డుల్లో చేర్చుతుంటారు. వారికి రోగనిరోధక మందులతో పాటు యాంటీబయోటిక్‌ మందును వైద్య సిబ్బంది ఇస్తుంటారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement