డాక్యుమెంట్లను క్షుణ్నంగా పరిశీలిస్తాం | Supreme Court agrees to hear pleas for enquiry into judge Loya’s death | Sakshi
Sakshi News home page

డాక్యుమెంట్లను క్షుణ్నంగా పరిశీలిస్తాం

Published Tue, Jan 23 2018 10:46 AM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి బీహెచ్‌ లోయా మృతికి సంబంధించి పిటిషన్లలో లేవనెత్తిన అంశాలు చాలా తీవ్రమైనవని, అన్ని పత్రాల్ని చాలా క్షుణ్నంగా పరిశీలిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. లోయా మృతిపై సమగ్ర దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం విచారణ ప్రారంభించింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement