యడ్యూరప్ప ప్రమాణస్వీకారంపై స్టే విధించలేము | Supreme Court refuses to stay swearing-in of Yeddyurappa | Sakshi
Sakshi News home page

యడ్యూరప్ప ప్రమాణస్వీకారంపై స్టే విధించలేము

Published Thu, May 17 2018 6:58 AM | Last Updated on Fri, Mar 22 2024 10:49 AM

కర్ణాటక రాజకీయాలపై సుప్రీంకోర్టు కేంద్రంగా బుధవారం అర్ధరాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ యడ్యూరప్పను ఆహ్వానించిన విషయం తెలిసిందే. ప్రమాణస్వీకరాన్నిఆపాలని కాంగ్రెస్‌,జేడీఎస్‌లు కలిసి సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశాయి. కాం‍గ్రెస్‌-జేడీఎస్‌లకు ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణాస్వీకరానికి లైన్‌ క్లియర్‌ అయింది.​
 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement