ఎంపీ విజయసాయిరెడ్డికి బెదిరింపుకాల్స్‌.. పోలీసుల ఫిర్యాదు | Tadepalli Police Filed Case Against Assailant Over Threatening Calls To YSRCP MP Vijayasai Reddy | Sakshi
Sakshi News home page

ఎంపీ విజయసాయిరెడ్డికి బెదిరింపుకాల్స్‌.. పోలీసుల ఫిర్యాదు

Published Tue, Apr 16 2019 7:27 PM | Last Updated on Wed, Mar 20 2024 5:08 PM

తనను చంపుతామంటూ బెదిరింపు కాల్స్‌ రావడంతో వైఎస్సార్‌ సీపీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి పోలీసులను ఆశ్రయించారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు వ్యతిరేకంగా వ్యవహరించవద్దని హెచ్చరికలు జారీచేస్తూ కొద్ది రోజులుగా ఆగంతకులు తనకు పదే పదే కాల్స్‌ చేస్తున్నారని పేర్కొన్నారు. మొదట వాటిని అంతగా పట్టించుకోనప్పటికీ తాను మీటింగుల్లో ఉన్న ప్రతీసారి ఫోన్లు చేస్తూ బెదిరింపులకు గురిచేశారని ఆయన తెలిపారు. 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement