పంట పొలాలకు నిప్పంటించిన..కేసు క్లోజ్ | TDP has Set it on fire of crop fields in Capital Region | Sakshi
Sakshi News home page

పంట పొలాలకు నిప్పంటించిన..కేసు క్లోజ్

Published Tue, Nov 20 2018 9:48 AM | Last Updated on Fri, Mar 22 2024 10:55 AM

‘రాజధాని పొలాల్లో మంటలు’ కేసును ప్రభుత్వం నీరుగార్చింది. మూడు రోజుల క్రితం ఈ కేసును క్లోజ్‌ చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. తెలుగుదేశం ప్రభుత్వం 2014లో అధికారం చేపట్టగానే రాజధాని నిర్మాణానికి భూములివ్వని రైతులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడింది. రాత్రికి రాత్రే రాజధాని ప్రాంతంలో ఆరు చోట్ల పంట పొలాలు, వ్యవసాయ పనిముట్లు తగలబడటంతో ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ నాయకులే ఈ పని చేయించారని అసత్య ప్రచారం చేయించింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement