టీడీపీలో టికెట్ ఆశించి భంగపడ్డ పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు రెబల్స్‌గా మారి చంద్రబాబుకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. కొంత మంది స్వప్రయోజనాల కోసం తమను బలిపశువులను చేశారని అసంతృప్తి వ్యక్తం చేస్తూ స్వతంత్ర అభ్యర్థులుగా రంగంలోకి దిగాలని నిర్ణయించారు. ఈ క్రమంలో... విజయనగరం అసెంబ్లీ స్థానాన్ని మరోసారి ఆశించిన మీసాల గీత... ఆ టికెట్‌ను అశోక్ గజపతి రాజు కూతురు అదితి గజపతిరాజుకు కేటాయించడంతో కంగుతిన్నారు.
బాబుకు షాక్ ఇవ్వనున్న టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు
Published Tue, Mar 19 2019 7:36 PM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement