వైఎస్సార్‌సీపీ అభ్యర్థిపై దాడికి యత్నం | TDP Supporters Stopped Chevireddy Bhaskar Reddy | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ అభ్యర్థిపై దాడికి యత్నం

Published Mon, Apr 1 2019 8:27 PM | Last Updated on Wed, Mar 20 2024 5:03 PM

ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో టీడీపీ నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులకు అడ్డుతగులుతున్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ముంగిలిపట్టులో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డిని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని అనుచరులు అడ్డుకున్నారు. పథకం ప్రకారం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన అల్లరి ముకులు రెచ్చిపోయారు. పులివర్తి నాని దగ్గరుండి టీడీపీ కార్యకర్తలను ఉసిగొల్పడంతో పేట్రేగిపోయారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement