వరంగల్‌లో టెక్‌ మహీంద్ర | Tech Mahindra in Warangal | Sakshi
Sakshi News home page

Published Fri, Jan 26 2018 7:55 AM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

ప్రముఖ ఐటీరంగ కంపెనీ టెక్‌ మహీంద్ర వరంగల్‌లో తమ కేంద్రాన్ని (టెక్‌ సెంటర్‌) ఏర్పాటు చేయనుంది. టెక్‌ మహీంద్ర కార్యకలాపాలు ప్రారంభించా లని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు చేసిన విజ్ఞప్తికి కంపెనీ యాజమాన్యం సానుకూలంగా స్పందించింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement