అసెంబ్లీలో కాంగ్రెస్‌ పార్టీకి భారీ షాక్‌ | Telangana Assembly Speaker Suspended Several Congress Members | Sakshi
Sakshi News home page

అసెంబ్లీలో కాంగ్రెస్‌ పార్టీకి భారీ షాక్‌

Published Tue, Mar 13 2018 11:16 AM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM

బడ్జెట్‌ సమావేశాల తొలిరోజు అసెంబ్లీలో రచ్చకుదిగిన కాంగ్రెస్‌ పార్టీకి గట్టి షాక్‌ తగిలింది. సభా మర్యాదలను మంటగలుపుతూ, పోడియంవైపునకు హెడ్‌సెట్‌ విసిరేయడం క్షమించరాని ఘటనగా స్పీకర్‌ పేర్కొన్నారు. ఈ మేరకు మొత్తం 11 మంది కాంగ్రెస్‌ సభ్యులపై వేటు వేస్తున్నట్లు మంగళవారం అసెంబ్లీలో ప్రకటించారు. అటు శాసన మండలిలోనూ ఐదుగురిపై వేటు పడింది

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement