కొద్దిరోజులుగా తీవ్ర ఉత్కంఠ రేపిన ఆర్టీసీ సమ్మె అంశం సానుకూలంగా పరిష్కారమైంది. గుర్తింపు కార్మిక సంఘం డిమాండ్లను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. 16% మధ్యంతర భృతి (ఐఆర్) ఇచ్చేందుకు అంగీకరించింది
ఆర్టీసీ సమ్మె యోచన విరమణ
Published Mon, Jun 11 2018 7:13 AM | Last Updated on Thu, Mar 21 2024 5:17 PM
Advertisement
Advertisement
Advertisement