రాష్ట్ర విభజన సమస్యలపై భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించేందుకు అఖిల సంఘాలు సమావేశమయ్యాయి. సచివాలయంలోని ఒకటో బ్లాకులో మంగళవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఐదుగురు మంత్రులు హాజరయ్యారు.
ఏపీ సచివాలయం వద్ద పలు రాజకీయ పార్టీల ఆందోళన
Published Tue, Mar 27 2018 2:37 PM | Last Updated on Fri, Mar 22 2024 10:49 AM
Advertisement
Advertisement
Advertisement