2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తనదైన శైలిలో ప్రసంగించారు. మధ్యమధ్యలో తమిళ కవితలు, దానికి అర్థాలు చెబుతూ ఆసక్తికరంగా బడ్జెట్‌ను వినిపించారు. ఇదిలా ఉండగా 2020-21 కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయం ,విద్య,ఆరోగ్యం, గ్రామీణ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. మరోవైపు కేంద్ర బడ్జెట్ తమకు నిరాశ కలిగించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి అన్నారు.
ఈనాటి ముఖ్యాంశాలు
Published Sat, Feb 1 2020 8:29 PM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement