ఈనాటి ముఖ్యాంశాలు | Today Telugu News Oct 14th | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Published Mon, Oct 14 2019 8:22 PM | Last Updated on Thu, Mar 21 2024 8:31 PM

రైతు భరోసా పథకం కింద రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయాన్ని రూ. 12,500 నుంచి రూ. 13,500కు పెంచుతున్నట్టు జగన్ తెలిపారు.భారత క్రికెట్‌ నియంత్రణ మండలి  అధ్యక్ష పదవికి సౌరవ్‌ గంగూలీ ఎన్నిక ఇక లాంఛనప్రాయంగా మారింది.  అర్ధశాస్త్రంలో ఈ సారి నోబెల్‌ బహుమతి భారత సంతతికి చెందిన అభిజిత్‌ బెనర్జీని వరించింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement