తాగి రచ్చచేసిన టీఆర్‌ఎస్‌ నేత | TRS Leader Held For Drunk Driving In Kazipet | Sakshi
Sakshi News home page

తాగి రచ్చచేసిన టీఆర్‌ఎస్‌ నేతటీఆర్‌ఎస్‌, మోతీలాల్‌ నాయక్‌, డ్రంక్‌ డ్రైవ్‌

Published Fri, Nov 3 2017 1:04 PM | Last Updated on Fri, Mar 22 2024 10:55 AM

పోలీసుల డ్రంక్‌ డ్రైవ్‌లో ఓ టీఆర్‌ఎస్‌ నేత పట్టుబడ్డాడు. వరంగల్‌ నుంచి హైదరాబాద్‌ కు కారులో వస్తున్న టీఆర్‌ఎస్‌ నాయుకుడు మోతీలాల్‌ నాయక్‌ను గురువారం రాత్రి కాజీపేట ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. డ్రంక్‌ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులు బ్రీత్‌​ అనలైజర్‌ టెస్టును నిర్వహించేందుకు ప్రయత్నించగా మోతీలాల్‌ అందుకు అంగీకరించలేదు. అంగీకరించక పోగా తాను అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్‌నని.. హోం మినిస్టర్‌ ను కలిసేందుకు వెళ్తుంటే కారును ఆపుతారా అంటూ పోలీసులపై చిందులు వేశారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement