నామినేషన్‌ కార్యక్రమంలో కారు నడిపిన ఎంపీ కవిత | TRS MP Kalvakuntla Kavitha Drive Car In Nizamabad | Sakshi
Sakshi News home page

నామినేషన్‌ కార్యక్రమంలో కారు నడిపిన ఎంపీ కవిత

Published Thu, Nov 15 2018 4:47 PM | Last Updated on Fri, Mar 22 2024 11:16 AM

నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ తరపున గణేష్‌ గుప్తా పోటీచేస్తున్న విషయం తెలిసిందే. గణేష్‌ గుప్తా గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఎంపీ కల్వకుంట్ల కవిత స్వయంగా కారు నడిపి అక్కడున్న వారందర్నీ ఆశ్చర్యంలో ముచెత్తారు. గులాబీ రంగులో ఉన్న అంబాసిడర్ కారును గణేష్‌ గుప్తా ఇంటి నుంచి నగరపాలక సంస్థ కార్యాలయం వరకు ఆమె డ్రైవింగ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement