‘టీఎస్‌ ఆర్టీసీని విలీనంపై ఎలాంటి ప్రతిపాదనలు లేవు’ | Vemula Prashanth Reddy On TSRTC Merging With Government | Sakshi
Sakshi News home page

‘టీఎస్‌ ఆర్టీసీని విలీనంపై ఎలాంటి ప్రతిపాదనలు లేవు’

Published Tue, Jul 2 2019 4:08 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

 ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రతిపాదనలు లేవని రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రవాణా శాఖ ఆదాయంలో దేశంలోనే నాల్గో స్థానంలో ఉందని పేర్కొన్నారు. ఈ మధ్య ఆర్టీఏలో కార్డ్స్‌ అందుబాటులో లేకపోవడంతో సమస్యలు వస్తున్నాయని తెలిపారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement