‘జక్కన్న’ చెక్కిన ‘బాహుబలి’, ‘బాహుబలి - ది కంక్లూజన్’ రెండూ భారతీయ సినీ చరిత్రలో సరికొత్త అధ్యయనాలను లిఖించాయి. దాదాపు ఆరేళ్ల పాటు శ్రమించి రెండు పార్టులుగా తీసిన ఈ చిత్రం కలెక్షన్ల వసూళ్లలో కొత్త రికార్డులను నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ రికార్డులను బ్రేక్ చేయడానికి ‘బాహుబలి - 3’ తెర మీదకొస్తుంది. అదేంటి ‘బాహుబలి - ది కంక్లూజన్’తోనే ఆ కథ అయిపోయింది కదా.. ఇప్పుడు మూడో పార్ట్‌లో ఏం చెప్తారు.. ఈ మూడో పార్ట్‌ని తీసేది కూడా రాజమౌళియేనా.. ఇందులో కూడా ప్రభాస్, రానాలే ఉంటారా.. అయినా అసలు దీని గురించి ఇంత వరకూ ఎక్కడ, ఎవరు, ఏమి చెప్పలేదు కదా అని ఆలోచిస్తున్నారా..?
తెర మీదకు ‘బాహుబలి 3’..వైరల్!
Published Fri, Aug 31 2018 11:24 AM | Last Updated on Wed, Mar 20 2024 3:51 PM
Advertisement
Advertisement
Advertisement