చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నా | Visakha TDP Leader Rehman Fires On Chandrababu Over NRC | Sakshi
Sakshi News home page

చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నా

Published Thu, Dec 26 2019 3:42 PM | Last Updated on Thu, Mar 21 2024 8:24 PM

ఎన్నార్సీని వ్యతిరేకించిన సీఎం వైఎస్‌ జగన్‌పై విమర్శలు చేయాలంటూ చంద్రబాబు తమకు ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. తమ కోసం అనుకూల నిర్ణయం తీసుకున్న సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటనను తాము ఎలా వ్యతిరేకిస్తామని ప్రశ్నించారు. ఎన్నార్సీ బిల్లుపై చంద్రబాబు తన విధానాన్ని స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. విశాఖ రాజధాని కావాలని తాము గతంలోనే కోరామని.. అందుకోసం తను పోరాటం కూడా చేశానని చెప్పారు. అమరావతి రైతులను రాజకీయాలకు దూరంగా ఉంచాలని.. తప్పుడు రాజకీయాలు చేయవద్దని చంద్రబాబుకు హితవు పలికారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement