పట్టిసీమ శివరాత్రి ఉత్సవాల్లో తొక్కిసలాట | Woman Died In Stampede In Shivaratri Celebrations At West Godavari | Sakshi
Sakshi News home page

పట్టిసీమ శివరాత్రి ఉత్సవాల్లో తొక్కిసలాట

Published Mon, Mar 4 2019 3:31 PM | Last Updated on Fri, Mar 22 2024 11:16 AM

పట్టిసీమ శివరాత్రి ఉత్సవాల్లో విషాదం చోటుచేసుకుంది. దేవుడి దర్శనం కోసం వచ్చి తొక్కిసలాటలో ఓ వృద్ధురాలు మృతి చెందింది. భక్తులను తరలించేందుకు పంటులు సరిపోకపోవడంతో ఈ విషాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement