జగన్నాథపురంలో రోడ్డు ప్రమాదం,ఇద్దరు మృతి | The worst road accident in Poduru | Sakshi
Sakshi News home page

జగన్నాథపురంలో రోడ్డు ప్రమాదం,ఇద్దరు మృతి

Published Wed, Mar 28 2018 3:17 PM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM

పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం జగన్నాథపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఆటోను టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డవారిని 108 వాహనాల్లో పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదసమయంలో మొత్తం ఆరుగురు ప్రయాణికులు ఉన్నారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement