బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా కర్ణాటక ఎన్నికల ప్రచారంలో వరుసగా అపశృతులు ఎదుర్కుంటున్నారు. ఈ క్రమంలో ఆయనకు మరో అవమానం తోడైంది. ఆయన ప్రసంగిస్తున్న వేళ బీజేపీ నేత, మాజీ సీఎం యాడ్యురప్ప హాయిగా కునుకు తీశారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Published Sat, Mar 31 2018 4:25 PM | Last Updated on Thu, Mar 21 2024 5:16 PM