కేంద్ర ఎన్నికల కమిషనర్‌‌ను కలిసిన వైఎస్‌ జగన్‌ | YS Jagan Meets CEC Over Submit Memorandum Against Chandrababu Naidu Govt | Sakshi
Sakshi News home page

కేంద్ర ఎన్నికల కమిషనర్‌‌ను కలిసిన వైఎస్‌ జగన్‌

Published Mon, Feb 4 2019 12:09 PM | Last Updated on Fri, Mar 22 2024 11:10 AM

ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. రాష్ట్రంలో అప్రజాస్వామిక రీతిలో అధికార తెలుగుదేశం పార్టీ ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడుతుండడం, అధికార యంత్రాంగాన్ని, పోలీసు వ్యవస్థను దర్వినియోగం చేస్తున్న తీరుపై వైఎస్‌ జగన్‌ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. పార్టీ ఫిరాయింపుల అంశాలను కూడా ప్రస్తావించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement