చంద్రబాబుకు వైఎస్‌ జగన్‌ బహిరంగ లేఖ | YS Jagan mohan reddy open letter to CM Chandrababu naidu | Sakshi
Sakshi News home page

Published Fri, Dec 15 2017 2:19 PM | Last Updated on Thu, Mar 21 2024 7:47 PM

ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బహిరంగ లేఖ రాశారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో రుణమాఫీ, మద్య నిషేధంతో పాటు పలు హామీల అమలు తీరుపై ఈ సందర్భంగా ఆయన ఈ లేఖలో నిలదీశారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement