కొత్త వేలంపేట, సీతయ్యపేట, లోవకొత్తూరు, తాల్లూరు జంక్షన్, జగన్నాథగిరి మీదుగా తుని వరకు పాదయాత్ర కొనసాగనుంది. ఇవాళ పాదయాత్ర 2700 కిలోమీటర్ల మైలురాయిని దాటనుండటం విశేషం. అందుకు గుర్తుగా ఆ ప్రాంతంలో వైఎస్ జగన్ పార్టీ జెండాను ఎగురవేసి.. ఒక మొక్కను కూడా నాటుతారు. లంచ్‌విరామం అనంతరం తుని చేరుకోనున్న వైఎస్ జగన్ అక్కడ జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.
Published Sat, Aug 11 2018 7:46 PM | Last Updated on Thu, Mar 21 2024 7:52 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement