జడ్జీలుగా బీసీలకు అవకాశం ఇస్తే.. బీసీలు జడ్జి పదవులకు అనర్హులని చంద్రబాబు లేఖలు రాశారు. గోరంట్ల మాధవ్ సీఐ ఉద్యోగానికి రాజీనామా చేస్తే.. ఆయనను ఎంపీ కాకుండా అడ్డుకునేందుకు తాను చేసిన రాజీనామాను ఆమోదించకుండా చంద్రబాబు అడ్డుతగిలారు. పోలీస్ స్టేషన్ ఎదురుగానే, సింగిల్ విండో ఆఫీస్ ముందే.. మనకు హత్యలు కనిపిస్తున్నాయి. నరమాంసం తినే అందమైన రాక్షసిని నమ్మితే ఎలా ఉంటుందో చంద్రబాబును నమ్మితే అలా ఉంటుంది.