పేదలకు ఇచ్చే ఫ్లాట్లలో అవినీతి | YS Jagan Speech At Eluru Election Campaign | Sakshi
Sakshi News home page

పేదలకు ఇచ్చే ఫ్లాట్లలో అవినీతి

Published Mon, Apr 8 2019 2:59 PM | Last Updated on Fri, Mar 22 2024 11:32 AM

ప్రజలకు న్యాయం జరగాలంటే ఈ వ్యవస్థలో మార్పు రావాలి. రాజకీయ నాయకులు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోయే పరిస్థితి రావాలి. అప్పుడే ఈ కూళ్లిపోయిన రాజకీయ వ్యవస్థలో మార్పు వస్తుంది. అప్పుడే రాజకీయ వ్యవస్థలో విలువలు, విశ్వసనీయత వస్తాయి. ఈ ఎన్నికలు ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్నాయి.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement